కరోనా వైరస్‌: పొంచివున్న వాయుకాలుష్యం

కరోనా వైరస్‌: పొంచివున్న వాయుకాలుష్యం

కరోనా వైరస్ వలన మరణించిన వ్యక్తుల శరీరాలనుంచి వాయుకాలుష్యం ఏర్పడనుందని వాతావరణ  శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. కలుషితమైన ప్రాంతాల్లో నివసించేవారికి శ్వాసకోశవ్యాధులు వస్తాయని తెలిపారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పినదాని ప్రకారం మరణించిన వ్యక్తినుంచి PM 2.5 అనే ప్రమాదకర కణాలు రిలీజ్ అవుతాయని అయి గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడతారని చెప్పారు.

కరోనా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఇటలీలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండనుందని  చెప్పారు. ముఖ్యంగా ఉత్తర ఇటలీలో  ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నయని ..  కోవిడ్ – 19తో మరణించేవారి సంఖ్య అక్కడే అధికంగా  ఉన్నట్లు చెప్పారు.

ఇటలీలోని ఎయిర్ పొల్యూషన్‌ను చెక్ చేసిన శాస్త్రవెత్తలు ఇప్పటికే చాలా మట్టుకు గాలి కలుషితమైందని అన్నారు. ఈ వాయు కాలుష్యం మనుషులలోని ఇమ్యునిటీని దెబ్బతీస్తుందని భవిష్యత్తులో పలు రకాల వ్యాధులకు గురికావలసివస్తుందని … అర్హాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ శాస్త్రవెత్తలు చెప్పారు. ఈ కాలుష్యం ఊపిరితిత్తులపై, గుండెపనితీరుపై ప్రభావితం చేస్తుందని అన్నారు.