అల్ఫోర్స్ విద్యార్థికి గిన్నిస్ బుక్‌‌‌‌‌‌‌‌లో చోటు

 అల్ఫోర్స్ విద్యార్థికి గిన్నిస్ బుక్‌‌‌‌‌‌‌‌లో చోటు

కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్​ఇ టెక్నో స్కూల్​స్టూడెంట్​ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో చోటు సంపాదించినట్లు చైర్మన్​ నరేందర్​రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ హైదరాబాద్​లో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో స్కూల్‌‌‌‌‌‌‌‌కు చెందిన గజభీంకార్ శ్రీనిత్య ప్రతిభ కనబరిచి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌లో చోటు సంపాదించినట్లు పేర్కొన్నారు.