అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్: వాషింగ్ మిషన్లపై 60 శాతం డిస్కౌంట్..

అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్: వాషింగ్  మిషన్లపై 60 శాతం డిస్కౌంట్..

వాషింగ్ మిషన్ కొనాలకుంటున్నారా.. దసరా ఫెస్టవల్ సేల్ సందర్భంగా  మీ బడ్జెట్ లో అత్యధునిక క్లీనింగ్ టెక్నాలజీతో వాషింగ్ మిషన్లను భారీ డిస్కౌంట్తో అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్లను సరసరమైన ధరలకు అందిస్తోంది. దాదాపు అన్ని బ్రాండ్లపై 60 శాతం డిస్కౌంట్తో అమ్మకాలు ప్రారంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాషింగ్ మెషీన్ల తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. 

LG 7.5 Kg, 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫుల్లీ  ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ 

LG 7.5 Kg, 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ ఫుల్లీ  ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అత్యాధునిక గాడ్జెట్. కరెంట్ ఆదా చేసే స్మార్ట్ ఇన్వర్టర్ మోటార్, టర్బోడ్రమ్, స్మార్ట్ మోషన్ టెక్నాలజీతో సున్నితంగా శుభ్రం చేస్తుంది. 5 స్టార్ ఐడెంటిఫికేషన్ తో లో బడ్జెట్ లో అమెజాన్ అందిస్తోంది. 

Also Read :- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI తో ఇబ్బందులు

కొలతలు: 56D x 54W x 87H సెంటీమీటర్లు
బ్రాండ్: LG
కెపాసిటీ: 7.5 కిలోగ్రాములు
స్పెషల్ ఫీచర్: ఇన్వర్టర్, చైల్డ్ లాక్, టైమ్ రిమైనింగ్ డిస్‌ప్లే, LED డిస్‌ప్లే
యాక్సెస్ లోకేషన్: టాప్ లోడ్
దీని ధర: AI DD  Turbo drum తో రూ. 24,990, 
LG 6.5 Kg ధర రూ. 15,990
LG 7 Kg ధర రూ. 16,990

Whirlpool 6.5 kg5 స్టార్ రాయల్ ప్లస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 

Whirlpool 6.5 kg5 స్టార్ రాయల్ ప్లస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 6.5 కేజీల సామర్థ్యంతో టాప్ లోడింగ్ డిజైన్ తో మీ లాండ్రీని అద్భుతంగా మరింత సులభతరం చేస్తుంది. లోడింగ్ , అన్ లోడింగ్ చాలా సులభం. మధ్య తరగతి వర్గాలకు ఈ Whirlpool 6.5 kg5 స్టార్ రాయల్ ప్లస్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ఎంతో తక్కువ ధరలకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 15,990 

Whirlpool 11Kg సెమీ-ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్

బ్రాండ్: వర్ల్‌పూల్
కెపాసిటీ: 11 కిలోలు
స్పెషల్ ఫీచర్: అధిక సామర్థ్యం
యాక్సెస్ లోకేషన్ : టాప్ లోడ్
దీని ధర రూ. 16,390