మోడీ హయాంలో ఉన్నత విద్య కోసం అనేక రకాల మౌలిక వసతులు

మోడీ హయాంలో ఉన్నత విద్య కోసం అనేక రకాల మౌలిక వసతులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో ఉన్నత విద్య కోసం చాలా రకాలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటకలో పర్యటించిన అమిత్ షా చాళుక్య సర్కిల్ లోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. బెంగళూరులో నృపతుంగ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. బళ్లారిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని వర్చువల్ గా ప్రారంభించారు. కర్ణాటక పోలీసుల స్మార్ట్ ఈ బీట్ యాప్ ను ప్రారంభించారు. 75 ఏళ్లలో దేశం చాలా గమ్యస్థానాలు దాటిందని అమిత్ షా అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మై కూడా ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

 

ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

ఓయూలో రాహుల్ సభను ఎవరూ అడ్డుకోలేరు