ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రోజుకు ఆరు షోలు

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రోజుకు ఆరు షోలు

సరిలేరు నీకెవ్వరూ మూవీ స్పెషల్ షోలకు అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. 11వ తేదీ నుంచి 17వ వరకు  రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.  స్పెషల్ షోలకు అనుమతివ్వాలంటూ నిర్మాత అనిల్ సుంకర్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో  రోజుకు ఆరు షోలు వేసుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 11న మూవీ రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్బంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.