ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  2023-–24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.  

అర్హత :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులకు ఏడాదికి రూ.6.14 –- రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాళీలకు నెలకు రూ.29,000- –రూ.31,000 చెల్లిస్తారు.

సెలెక్షన్​: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది. అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్​ 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  పూర్తి వివరాలకు www.idbibank.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.