బెజ్జంకి, వెలుగు : మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో 6,7,8 తరగతులకు సోషల్ స్టడీస్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మాలోత్ సంగీత ఆదివారం తెలిపారు. బీఈడీ చదివి, టెట్ క్వాలిఫై అయిన వారు అర్హులన్నారు.