అర్జున్ రెడ్డి  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మాతృవియోగం

అర్జున్ రెడ్డి  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మాతృవియోగం

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల డైరెక్టర్ వంగ సందీప్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సందీప్ తల్లి వంగ సుజాత ఇవాళ(గురువారం) తెల్లవారుజామున కన్నమూశారు. ఆమె స్వస్థలం వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. ప్రభాకర్ రెడ్డి, సుజాత దంపతులకు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి అనే పిల్లలు ఉన్నారు.