వికారాబాద్లో ఎస్ఈ ఆఫీసు ఓపెన్ 

వికారాబాద్లో ఎస్ఈ ఆఫీసు ఓపెన్ 

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండెం ట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్ఈ) ఆఫీసును అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ప్రారంభించారు. పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్

అడిషనల్ కలెక్టర్ సుధీర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, పీఆర్ ఈఈ ఉమేశ్​కుమార్, పీఆర్ క్వాలిటీ కంట్రోల్ ఈఈ గంగాధర్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, నేతలు కిషన్ నాయక్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.