TSPSC : అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రద్దు

TSPSC : అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రద్దు

TSPSC బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షను రద్దు చేసింది. పపర్ లీకేజీతో ఏఈ పరీక్షను రద్దు చేసినట్లుగా ప్రకటించింది.  త్వరలో కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని TSPSC తెలిపింది.  రాష్ట్రవ్యాప్తంగా  ఈ పరీక్షకు74 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 55 వేల మంది హాజరయ్యారు. అటు పేపర్ లీకేజీ ఘటనపై  సిట్ TSPSC కార్యాలయంలో విచారణ చేపట్టింది.