వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా బ్యాటింగ్

వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా బ్యాటింగ్

నాటింగ్ హామ్ : ట్రెంట్ బ్రిడ్జ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య వరల్డ్ కప్ 26వ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, కెప్టెన్ అరోన్ ఫించ్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ఆరంభించారు తొలి 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా అస్ట్రేలియాకు శుభారంభం అందించారు ఓపెనర్లు.