అయోధ్యలో రాముడి గుడిపై త్రీడీ వీడియో

అయోధ్యలో రాముడి గుడిపై త్రీడీ వీడియో

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రాముడి గుడిని ఎట్ల కడుతున్నరో వివరిస్తూ.. 3డీ యానిమేషన్ వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఆలయ పునాది మొదలు, గుడి పూర్తయ్యే వరకు జరిగే పనులను 5 నిమిషాలున్న ఆ వీడియోలో వివరించింది. 2020 ఆగస్టు 5న గుడికి ప్రధాని మోడీ భూమి పూజ చేయగా.. 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నట్లు ట్రస్టు వెల్లడించింది.