IND vs BAN :  టాస్  గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

IND vs BAN :  టాస్  గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

టీమిండియాతో జరుగుతున్న  తొలి వన్డేలో బంగ్లాదేశ్  టాస్  గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో వన్డేల్లోకి కుల్‌దీప్‌ సేన్‌ అరంగేట్రం చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి టీమ్‌ఇండియా క్యాప్‌ ఇచ్చి ప్రోత్సహించాడు.

బంగ్లా జట్టు : లిటన్‌ దాస్‌(కెప్టెన్‌), అనాముల్‌ హక్‌, నజ్ముల్‌ హొస్సేన్‌‌, షకిబ్‌, ముష్ఫికర్‌(వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిఫ్‌‌, మెహదీ హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహ్మూద్‌, ముస్తాఫిజుర్‌, ఎబాదత్‌ హొస్సేన్‌.

టీమిండియా : రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్