అసెంబ్లీలో  బతుకమ్మ సంబురాలు

అసెంబ్లీలో  బతుకమ్మ సంబురాలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌‌‌‌ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణిదేవి, అసెంబ్లీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.