శ్రీలంక ఇండియా టూర్ షెడ్యూల్‎లో మార్పులు

శ్రీలంక ఇండియా టూర్ షెడ్యూల్‎లో మార్పులు

త్వరలో జరగనున్న పేటీఎం శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. టూర్ లో భాగంగా ఈ నెల 24న మొదటి టీ20కి లక్నో ఆతిథ్యం ఇవ్వనుండగా.. తర్వాతి 2,3 టీ20లకు ధర్మశాల వేదికకానుంది. టీ20 మ్యాచుల తర్వాత తొలి టెస్టు మార్చి 4 నుంచి 8 వరకు మొహాలీలో నిర్వహించనున్నారు. అనంతరం రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరులో జరగనుంది.

For More News..

సీఎం కేసీఆర్ పై కేసు నమోదు!

స్టైలిష్ లుక్‎లో కూలి.. ఫోటోలు వైరల్