ల్యాప్టాప్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ల్యాప్టాప్లపై అన్బీటబుట్ డీల్స్ అందిస్తోంది. ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఇది మంచి సమయం. 2024లో ఈ కామర్స్ ప్లాట్ ఫాం ప్లిప్ కార్ట్.. మొబైల్స్, ల్యాప్టాప్లపై అద్బుతమైన ఆఫర్లను అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో వందల సంఖ్యలో ల్యాప్టాప్లు అమ్మకానికి ఉన్నాయి. వాటి ఫీచర్లు, స్పెషిఫికేషన్లను పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చు.
బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్ టాప్, హైస్పెసిఫికేషన్ గేమింగ్ ల్యాప్టాప్లకోసం ఎదురుచూస్తున్నట్లయితే ఫ్లిఫ్కార్ట్ బిగ్ సేల్లో భాగంగా ఆన్ లైన్లో Lenovo ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లెనెవో ల్యాప్టాప్లపై దాదాపు రూ. 20వేల డిస్కౌంట్ లభిస్తోంది.
ఇంటెల్ ప్రాసెసర్ని ఉపయోగించే ల్యాప్టాప్లతో విసిగిపోయిన వారికి కొత్త చిప్ సెట్తో వచ్చిన Lenovo IdeaPad Slim 1 AMD Ryzen 5 Hexa Core 5500U ల్యాప్‌టాప్ సరియైనది. ఇది AMD రైజెన్ 5 హెక్సా కోర్ 5500U ప్రాసెసర్‌తో తేలికైన, సొగసైన ల్యాప్‌టాప్ ఇది మల్టీ టాస్కింగ్‌కు అనువైనది.
Also Read :- పాన్ కార్డు నంబర్లో ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య ఉంటుంది ఎందుకు..?
ఈ ల్యాప్టాప్ ఫీచర్ల గురించి మాట్లాడితే 16GB RAM, 5212 GB SSD ఇంటర్నల్ స్టోరేజీతో ఫాస్ట్ ఎక్స్ పీరియెన్స్ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ ల్యాప్ టాప్ 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లేను అందిస్తుంది. పవర్ ఫుల్ విజువల్స్ను చూపిస్తుంది. ఈ ల్యాప్టాప్ ప్రయాణంలో ఉంటే వినియోగదారులకోసం రూపొందించబడింది. ఇది ఫ్యాక్టరీ పొడిగించిన బ్యాటరీ లైఫ్ తోపాటు పనితీరు చాలా బాగుంది.
Lenovo IdeaPad Slim1 అసలు ధర రూ.58వేల 390లు. డిస్కౌంట్ తర్వాత ధర రూ.38వేల190లు.
ప్లిఫ్ కార్ట్ లో డిస్కౌంట్లో Lenovo ల్యాప్ టాప్ లు..
Lenovo LOQ ఇంటెల్ కోర్ i5 13వ Gen 13450HX రూ. 72,000
Lenovo IdeaPad Slim 5 WUXGA OLED AI PC ఇంటెల్ కోర్ అల్ట్రా రూ. 77,000
Lenovo IdeaPad Pro 5 2.8K OLED AI PC ఇంటెల్ కోర్ అల్ట్రా రూ. 1,08,000
Lenovo యోగా స్లిమ్ 7x Qualcomm Snapdragon X Elite రూ. 1,47,000
Lenovo యోగా స్లిమ్ 7 WUXGA OLED AI PC ఇంటెల్ కోర్ అల్ట్రా రూ. 1,08,000
లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ఇంటెల్ కోర్ i7 13వ Gen 13700H రూ. 80,000
Lenovo IdeaPad Slim 1 AMD రైజెన్ 5 హెక్సా కోర్ 5500U రూ. 38,000
Lenovo Legion 5 Intel Core i7 13th Gen 13650HX రూ. 1,15,900