వేములవాడలో భగీరత పైప్ లీక్: ఎగిసిపడుతున్న నీళ్లు

వేములవాడలో భగీరత పైప్ లీక్: ఎగిసిపడుతున్న నీళ్లు

వేములవాడ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో మిషన్ భగీరత పైపు లీకైంది. దీంతో రెండు గంటలకు పైగా నీళ్లు భారీ ఎత్తుకు పైకి ఎగిసి పడుతున్నాయి. రోడ్డుపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. మంచి నీళ్లు రోడ్డుపై వృధాగో పోతున్నాయి. వెములవాడ సిరిసిల్లా రహదారి మధ్యలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.