సుప్రీం తీర్పు ఏదైనా..హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం

V6 Velugu Posted on Sep 14, 2021

సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాము హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామన్నారు.. భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు. సాగర్ లో గణేష్ నిమజ్జనంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలను  మంత్రి వివరించారన్నారు.. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని హైకోర్ట్ చెప్పలేదని.. కొన్ని కండిషన్స్ మాత్రమే పెట్టిందని మంత్రి తెలిపారన్నారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాము.. హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని తేల్చి చెప్పారు భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు. 

Tagged Minister Talasani Srinivas Yadav, immersion, Bhagyanagar Ganesh Utsav committee

Latest Videos

Subscribe Now

More News