భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్.
మొత్తం ఖాళీలు: 06.
ఎలిజిబిలిటీ: ఎలక్ట్రానిక్స్, / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ / కమ్యూనికేషన్ / మెకానికల్ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bel-india.inను సందర్శించండి.
