వరల్డ్ కప్ భారత్ దే: బ్రియాన్ లారా

వరల్డ్ కప్ భారత్ దే: బ్రియాన్ లారా

విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలోని భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా. ప్రస్తుతం ఇండియా మంచి ఫాంలో ఉందన్నారు. అన్ని పరిస్థితుల్లోనూ రాణించగల ఆటగాళ్లు జట్టులో ఉన్నారని…టైటిట్ గెలుచుకోగల సత్తా ఉందన్నారు. భారత్ బలమైన జట్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టు కూడా గట్టి పోటీ ఇవ్వగలదన్నాడు లారా.