రామమందిరం నిర్మించేవరకు ఆందోళన కొనసాగుతుంది: RSS

రామమందిరం నిర్మించేవరకు ఆందోళన కొనసాగుతుంది: RSS

అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగేవరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు RSS ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ. వీలైనంత త్వరగా అయోధ్య వివాదంలో తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతున్నామన్నారు జోషీ. రామ్ మందిర్ అంశంలో అధికారంలో ఉన్న వక్తుల నిబద్ధతపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులెవరూ రామ్ మందిర్ ను వ్యతిరేకించడంలేదన్నారు భయ్యాజీ జోషీ.