వీకెండ్ వస్తేనే ప్రజా సమస్యలపై పోరాటాలు

వీకెండ్ వస్తేనే ప్రజా సమస్యలపై పోరాటాలు

పార్టీ అన్నాక రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది. ప్రజా సమస్యలపై పోరాటాలు.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఓ పార్టీలో మాత్రం యాక్టివిటీ ఉన్నా షెడ్యూల్ వెరైటీగా ఉంటుందని ఆ పార్టీ లీడర్లే చెప్పుకుంటున్నారు. వీకెండ్ వస్తే తప్పా మా లీడర్లు అడుగు బయటపెట్టడం లేదంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏది..? వారమంతా ఆ నేతలు ఎటు పోతున్నారు..?