
ఐక్యమత్యంతో ఉంటే ఏదైన సాధించగలమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సీఏఏ, ఎన్ఆర్ సీ చట్టాలు ఎవరికి వ్యతిరేకం కాదని.. కేవలం దేశ రక్షణ కోసమేనన్నారు. 71వ రిపబ్లిక్ డే సందర్బంగా భీమ్ సైనిక్ ఫౌండేషన్ హెల్ప్ ఫర్ హెల్ప్లెస్స్ ఆధ్వర్యంలో విజయనగర కాలనీ , మాసబ్ ట్యాంక్ లో మ్యారేజ్ బ్యూరో, హెల్త్ క్యాంప్ లాంచ్ చేసారు వివేక్. ఈ కార్యక్రమంలో వివేక్ తో పాటు అలీ బక్రీ సేట్విన్ చైర్మన్, BSF స్టేట్ ప్రెసిడేంట్ సత్యనారాయణతో పలువురు పాల్గోన్నారు.
see more news
ఎంఐఎంతో దోస్తీ కట్టీ బీజేపీపై విమర్శలా?
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర శకటం