జాతీయ కార్యవర్గ సమావేశాలపై బీజేపీలో ఆసక్తికర చర్చ

జాతీయ కార్యవర్గ సమావేశాలపై బీజేపీలో ఆసక్తికర చర్చ

ఎక్కడైనా క్రెడిట్ కోసం పాలిటిక్స్ కామన్. పలానా పని తామే చేశామని చెప్పుకుని ఇటు కేడర్ దగ్గర.. అటు పార్టీ పెద్దల దగ్గర మంచిపేరు తెచ్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మంచి జరిగితే ఇదంతా మన వల్లేనని మార్కులు కొట్టేసే మ్యాజిక్కులు చేస్తుంటారు. అలాంటి కథే ఇప్పుడు మన రాష్ట్రంలో నడుస్తోంది.