నామినేషన్ సెంటర్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ అంకిత్

నామినేషన్ సెంటర్లను పరిశీలించిన  అడిషనల్ కలెక్టర్ అంకిత్

బోధన్​,వెలుగు: బోధన్​ పట్టణంలోని గవర్నమెంట్​ జూనియర్​, డీగ్రీ కాలేజీలోని నామినేషన్​ సెంటర్లను, హెల్ప్​ డెస్క్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్​ అంకిత్​  పరిశీలించారు. నామినేషన్​ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు ఏమైనా  సమస్యలు ఉంటే  హెల్ప్​ డెస్క్​ను సంప్రదించాలని సూచించారు.  

నామినేషన్​ సెంటర్లలోని రిటర్నింగ్​ అధికారులు  ఎన్నికల కమిషన్  నియమనిబంధనాలు పాటించాలన్నారు. ఆయన వెంట సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో, మున్సిపల్ కమిషనర్​ జాదవ్​ కృష్ణ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.