పార్లమెంట్ ఉభయసభలు 21కి వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు 21కి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఈనెల 21వ తేదీకి వాయిదా పడ్డాయి. శుక్రవారం హోలీ, ఆ తర్వాత శని, ఆదివారాలు వారాంతపు సెలవులుండడంతో సోమవారం వరకు వాయిదా వేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల తరువాత ఈనెల 21న సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. హోలీ పండుగకు తోడు వరుస సెలవులు రావడంతో ఎంపీలంతా సొంత నియోజకవర్గాలకు వెళ్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి
హోలీ సందర్భంగా 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వికాస్ రాజ్

నేరుగా ఇంటికే ఉల్లిగడ్డలు

ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు