కమనీయం.. కడు రమణీయం..మల్లన్న, భ్రమరాంబ కళ్యాణం..

కమనీయం.. కడు రమణీయం..మల్లన్న, భ్రమరాంబ కళ్యాణం..

శివుణ్ని చెంచులు గురువప్ప, గురుకనాథ, మల్లన్న, బయ్యన్న, సిద్ధయ్య అని పలు రకాలుగా పిలుచుకుంటారు. శివరాత్రికి ముందు రోజు ఎవరి పెరట్లో వాళ్లే గుడిసెలో గానీ, రెండు గోడల మధ్యగానీ ఉండే శివారాధన స్థలాన్ని శుద్ధి చేస్తారు. దాని గడప ముందు తమ పశువులను శుభ్రంగా కడుగుతారు. ఎద్దులకు పసుపు, కుంకుమ, విబూది రాస్తారు. ఓం నందీశ్వరా అని తలచుకు టూ ఎడ్లను, శివుణ్ని కొండగోగు, సారపప్పు పువ్వులతో అలంకరిస్తారు .