
తనకు సరైన భద్రత కల్పించలేదన్న.. ప్రియాంకగాంధీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. సెక్యూరిటీని వదిలేసి.. రూల్స్ కు విరుద్ధంగా వెళ్లడం సోనియాగాంధీ ఫ్యామిలీకి అలవాటేనన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి చెప్పకుండా చాలాసార్లు వెళ్లారన్నారు. అలాంటి వారికి సెక్యూరిటీ గురించి ప్రశ్నించే అధికారం లేదన్నారు.