ఇది మా లోకం!

ఇది మా లోకం!

బ్రిటిష్​ ఎకలాజికల్ సొసైటీ ఫొటోగ్రఫీ కాంపిటీషన్​. ఇందులో పార్టిసిపేట్​ చేసేందుకు ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. అలా కెమెరా కంటపడినవే ఈ వి‘చిత్రాలు’. భూమ్మీద, సముద్రాల్లో ఉండే జీవులు, పక్షులు... ఆడుతూ, పాడుతూ కెమెరా ‘క్లిక్’ కి చిక్కాయి. కాంపిటీషన్​లో అవార్డ్​లు అందుకున్న వాటిలో కొన్ని ఫొటోలు ఇవి... 

ఇది హెయిర్ స్టైల్ కాదు.. హార్న్ స్టైల్. 

నా కొమ్ములకు పూల కొమ్మలు తగిలించా. ఎలా ఉంది?  


ఎవరు గట్టిగా అరుస్తారో చూద్దాం..!
నువ్వా నేనా?  ఓ.... 

సూరీడు వేడి పెంచేసిండు. అందుకే టోపీ లేకుండా బీచ్​లో తిరగలేకపోతున్నా.

ఒకే ఫొటోలో సముద్రం లోపల, బయటా కనిపిస్తే... ఈ ఫొటోలో ఉన్నంత అద్భుతంగా ఉంటుంది!