జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను ఒకే స్తంభంపై ఎగురవేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు నదీమ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
