విజయదశమి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించిన ఆయుధ పూజలో బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ గన్‌తో హల్ చల్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ శేరిగూడలో బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ విజయదశమి నాడు కుటుంబసభ్యులతో కలిసి విజయదశమి నాడు తన స్వగ్రామంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధ పూజ ముగిసిన అనంతరం ఆయన గన్ను ఆకాశం వైపు గురిపెట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుల్లెట్ గురి తప్పితే పరిస్థితి ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.
ఆయుధ పూజలో గన్ పేల్చిన బీఆర్ఎస్ నాయకుడు
- హైదరాబాద్
- October 13, 2024
లేటెస్ట్
- కడెంలో సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్
- డెమ్చోక్లో ఆర్మీ పెట్రోలింగ్ స్టార్ట్
- ఆలయ భూముల రక్షణకు.. దేవాదాయ శాఖకు టాస్క్‌ఫోర్స్
- మాజీ మంత్రికి మతిభ్రమించింది : మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
- పాగుంట వెంకన్న బ్రహ్మోత్సవాలు షురూ
- అక్టోబర్‌లో పెరిగిన బొగ్గు ఉత్పత్తి
- సీఎం గురించి మాట్లాడే హక్కు లేదు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
- తొలి టెస్ట్‌లో కోలుకున్న ఇండియా-ఎ
- హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తాం : ఎస్పీ యోగేశ్ గౌతమ్
- బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలి..లేదంటే పార్టీ పరువు పోతది: మల్లికార్జున ఖర్గే
Most Read News
- Good Health : సీతాఫలం కేన్సర్ రానీయదు.. ఈ పండును వీళ్లు తినకూడదు..!
- IND vs NZ 3rd Test: ఇలాగైతే నేను బ్యాటింగ్ చేయను.. మిచెల్‌కు చికాకు తెప్పించిన సర్ఫరాజ్
- దీపావళి రోజున శని, గురుడు వక్రీకరణ.. డిసెంబర్ 31 వరకు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి..!
- రిటన్ టెస్ట్ లేకుండా డిగ్రీతో ఉద్యోగం : నెలకు 65 వేలు జీతం.. EPFO జాబ్ నోటిఫికేషన్
- రూ.10 వేల పెట్టుబడి.. రాత్రికి రాత్రి 67 కోట్లు అయ్యింది.. స్టాక్ మార్కెట్ చరిత్రలో సంచలనం
- గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్.. ఈసారి ప్రత్యేకతలు ఇవే..
- Good News: వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ ఎంత, ఏయే ఫీచర్లు ఉంటాయంటే..
- IND vs NZ 3rd Test: ఫామ్‌లో లేకపోగా బ్యాడ్‌లక్ ఒకటి.. చేజేతులా వికెట్ పారేసుకున్న కోహ్లీ
- కూతురి పేరు ప్రకటించిన దీపికా పదుకునే.. అర్థమేంటో తెలుసా?
- ట్రైన్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పు IRCTC టికెట్ బుకింగ్ రూల్ మారింది