హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి విగ్రహం సోమవారం బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. బుద్ధుడి విగ్రహ ప్రాంగణాన్ని బౌద్ధ సన్యాసులు సుందరంగా అలకరించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్కై లాంతర్లు ఎగరవేసి సామరస్యతను చాటారు.