రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీకొన్న BMW కారు: ఒకరు మృతి

రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీకొన్న BMW కారు: ఒకరు మృతి

కారు, బైకు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం పొద్దున హైదరాబాద్, హైటెక్ సిటీలోని నోవాటేల్ వద్ద జరిగింది.  రాంగ్ రూట్ లో వచ్చి బుల్లెట్ బైక్ ను ఓ BMW కారు ఢీకొట్టొంది. ఈ ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతిచెందింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు BMW ను నడిపిన కె.అశ్విన్ ను అదుపులోకి తీసుకున్నారు. అశ్విన్ డ్రంక్ చేసి కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు.