CARIలో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు: BAMS అభ్యర్థులకు అవకాశం.. మార్చి 27న ఇంటర్వ్యూలు!

CARIలో సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు: BAMS అభ్యర్థులకు అవకాశం.. మార్చి 27న ఇంటర్వ్యూలు!

 సీఏఆర్ఐ సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏఎంఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్-ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 

మొత్తం ఖాళీలు: 10.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో  (ఎస్​సీఎస్​పీ) 4, సీనియర్ రీసెర్చ్ ఫెలో ( ఇతర ప్రాజెక్టులు) 5, సీనియర్ రీసెర్చ్ ఫెలో (లైఫ్ సైన్సెస్) 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎస్, లైఫ్​ సైన్సెస్​లో గ్రాడ్యుయేషన్  పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, బీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 27. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ccras.nic.in ను సందర్శించండి.