హైదరాబాద్ CITDలో ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం!

 హైదరాబాద్ CITDలో ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం!

సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) యంగ్ ప్రొఫెషనల్–I పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్ –I.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎఫ్​ఎస్​సీ/ బీఎస్సీ లేదా ఎంఎఫ్​ఎస్​సీ లేదా ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. స్విమ్మింగ్​లో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. 

వయోపరిమితి: 21 నుంచి 45 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 17.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.cmfri.org.inను సందర్శించండి.