18 ఏండ్లుగా బొగ్గుల పొయ్యే

18 ఏండ్లుగా బొగ్గుల పొయ్యే

దేశవ్యాప్తంగా గ్యాస్ లేక టిఫిన్ సెంటర్లు, హోటళ్లు​ మూతపడుతున్నాయి.  కానీ నిజామాబాద్ పట్టణంలోని పాత కలెక్టర్​పక్కన తేజ టిఫిన్​ సెంటర్​నిర్వాహకులు 18 ఏళ్లుగా బొగ్గుల పొయ్యిపై ఆధారపడి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. మార్కెట్​లో ఉండే ధరల కంటే తక్కువకు టిఫిన్ అమ్ముతున్నారు. రచి సైతం బాగుంటుందని స్థానికులు చెబుతున్నారు.  -వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్