
ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న తరుణంలో.. టెక్ వరల్డ్ అంతా రోజురోజుకూ మారిపోతోంది. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ మొత్తం అప్ డేట్ అవుతోంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇలా ఫ్యూచర్ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్ డేట్ కావడం.. కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు నేర్చుకోవడం తప్పని పరిస్థితి.
ఇలా ఫ్యూచర్ టెక్నాలజీ వైపు అప్డేట్ అవ్వాలనుకునే వారికి.. AI టెక్నాలజీ కాలెడ్జ్ ను సొంతం చేసుకోవాలి అనుకునేవారికి సరికొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది ఓ సంస్థ. ChatGPT ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి 50 కి పైగా కోర్సులు ఫ్రీగా నేర్పిస్తున్నారు. అయితే 24 గంటల్లో ఎన్ రోల్ చేసుకున్న వారికే ఫ్రీ కోర్సులు అని ప్రకటించారు.
ALSO READ : డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు PFRDA లో జాబ్స్ ట్రై చేయండి
ఎనలిటిక్స్ వైద్య అనే వెబ్ సైట్ టీమ్.. ఫ్యూచర్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకునే వారికి బెస్ట్ ఆఫర్ తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే. AI, ML, Deep Learning లో సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. మంచి జాబ్ కొట్టేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ 24 గంట్లలో రిజిస్టర్ చేసుకుని ఫ్రీ ఆఫర్ ను ఆస్వాదించండి. మీ ఏఐ జర్నీని స్టార్ట్ చేయండి. అందుకోసం కింద ఇచ్చిన లింక్ ద్వారా వివిధ కోర్సులను ఎక్సెల్ షీట్ లో చూడగలరు. అదే విధంగా ఇంట్రెస్ట్ ఉన్న కోర్సును ఎన్ రోల్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే రిజస్టర్ చేసుకుని ఫ్రీ కోర్స్ నేర్చుకోండి.
పూర్తి వివరాలు కింది లింక్ ద్వారా తెలుసుకోగలరు:
Enroll now in these 50+ Free AI certification courses , available for a limited time:
https://docs.google.com/spreadsheets/d/1x97nMAsJWbzpmhQ_uTeH4u7nMwfRXJT1R3YdDDtqFqg/edit?