బాధిత కుటుంబానికి వివేక్​ వెంకటస్వామి పరామర్శ

బాధిత కుటుంబానికి వివేక్​ వెంకటస్వామి పరామర్శ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా దస్తగిరిపల్లిలో బాధిత కుటుంబాన్ని చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి పరామర్శించారు. వివేక్ అనుచరుడు  దేవేందర్​రెడ్డి మేనకోడలు ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. 

మృతురాలి ఫొటో వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట లీడర్లు బండారి రాంమూర్తి, అమిరిశెట్టి రామస్వామి, తూముల రాజేశ్​, బాలసాని సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీధర్​పటేల్​, బండి సదానందం, బండారి సునీల్, గంగుల సంతోష్​ పాల్గొన్నారు.