కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు,  సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.