హైదరాబాద్, వెలుగు: పుట్టపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో నిర్వహించనున్న శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు.