‘హోప్ ఆఫ్ ది నేషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

‘హోప్ ఆఫ్ ది నేషన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీలోని సీఎం చాంబర్​లో ‘హోప్ ఆఫ్ ది నేషన్’ పుస్తకాన్ని సోమవారం  సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాత్రికేయుడు దొమ్మాట వెంకటేశ్ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కడెంపల్లి వేణుగోపాల్ గౌడ్,  అంబటి సురేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.