సీఎంఆర్ఎఫ్ అందజేత..అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తికి ప్రభుత్వం వైద్య సాయం

సీఎంఆర్ఎఫ్ అందజేత..అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తికి ప్రభుత్వం వైద్య సాయం

కాశీబుగ్గ, వెలుగు: వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన చెన్నూరి సోమయ్య అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్సం కోసం సీఎంఆర్ఎఫ్​కు మంజూరు చేసుకున్నాడు. దీంతో ఆయనకు మంజూరైన రూ.2.50 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే కేఆర్​నాగరాజు, డీసీసీ ప్రెసిడెంట్​ మహ్మద్​ ఆయూబ్​ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.​