ఆవేశంతో ఢిల్లీ వెళ్లారు..సైలెంట్గా వచ్చారు..!

ఆవేశంతో ఢిల్లీ వెళ్లారు..సైలెంట్గా వచ్చారు..!

ఎవరికైనా సమస్యలుంటే పెద్దవాళ్లకు వెళ్లి చెప్పుకుంటారు. తమ సమస్యలు విని పరిష్కారం చూపిస్తారనే భరోసాతోనే వెళ్తారు. కానీ తీరా అక్కడికెళ్లి బాధలన్నీ చెప్పుకున్నాక.. ఇవి కూడా సమస్యలేనా.. వీటికి నా దాకా రావాలా..? అని ఎదురు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది.? ప్రస్తుతం ఓ పార్టీ ముఖ్యనేతల పరిస్థితి ఇదే అయ్యిందట. ఏదో అవుతుందని వెళ్తే ఇంకేదో అయ్యిందని తలపట్టుకున్న ఈ లీడర్లెవరో చూద్దాం రండి.