నిజామాబాద్ కాంగ్రెస్ లో లుకలుకలు

నిజామాబాద్ కాంగ్రెస్ లో లుకలుకలు

జిల్లాలో ఆ పార్టీకి ముగ్గురు కీలక నేతలున్నారు. పార్టీలోనూ వారికి పెద్ద పోస్టులే ఉన్నాయి. కానీ ఒకరంటే ఒకరికి అసలే పడట్లేదట. ఏ కార్యక్రమంలోనూ ముగ్గురు కలిసి పాల్గొనడం లేదంటున్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు జరిగినా గెస్ట్ గా వచ్చిపోతున్నారు తప్ప.. పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.