సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10.
విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (బార్బర్) 03, కానిస్టేబుల్ (వాషర్మన్) 07. ఈ పోస్టులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు బార్బర్, వాషర్మన్ వృత్తిలో ట్రేడ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వయోపరిమితి: 18 నుంచి 23 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 30.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.100. మాజీ సైనికులకు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 28.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి.
