ఢిల్లీలో కరోనా కేసులు తగ్గే అవకాశముంది

V6 Velugu Posted on Jan 14, 2022

ఢిల్లీలో ఇవాళ కరోనా కేసులు తగ్గే అవకాశముందన్నారు హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్. నిన్న అక్కడ 28వేల 867 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 25వేల లోపే కేసులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ మధ్య చనిపోయిన కరోనా పేషెంట్లలో 75శాతం మంది వ్యాక్సిన్ వేసుకోనివారేనని సత్యేంద్ర జైన్ చెప్పారు. ఢిల్లీలో ఇంకా 13వేలకు పైగా బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.

 

Tagged Vaccine, ICU, COVID Patients, Satyendar Jain

Latest Videos

Subscribe Now

More News