V6 News

కరోనా ఎఫెక్ట్: భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

కరోనా ఎఫెక్ట్: భారత్ లో మూతపడుతున్న చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

చైనాలో కరోనా వైరస్ ప్రపంచ వాణిజ్య మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్ లోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చైనా నుంచి ఉత్పత్తయ్యే సీ ఫుడ్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. చైనీస్ ఫుడ్ వల్లే కరోనా వస్తుందనే  ప్రచారం జరుగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. మొబైల్స్ , వాహనాలు చివరకు చైనా ఆటబొమ్మలను కూడా కొనేందుకు జంకుతిన్నారు పబ్లిక్. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పపటి నుంచి చైనా నుంచి ఇండియాకు దిగుమతులు ఆగిపోయాయి. మన దేశంలో పండే మిర్చి, ఇతర పంటల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు

కొత్త కార్లతో జిల్‌‌జిగేల్…
కోఆపరేటివ్ బ్యాంకులకు కొత్త రూల్స్
ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేనేజర్ తో లేనని చెప్పించా
లాస్ ఏంజిలిస్​లో మోసగాళ్లు
తెలంగాణ నుంచే ‘టాటా’కు ఎక్కువ ఆదాయం