టోల్ గేట్ రేకులు కూలి దంపతులు మృతి

టోల్ గేట్ రేకులు కూలి దంపతులు మృతి

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం, మున్ననూర్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మున్ననూర్ దగ్గర ఉన్న టోల్ గేట్ కోసం ఏర్పాటు చేసిన రేకులు గాలికి ఊడిపడి.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టోల్ గేట్ వద్ద వడ్లు ఆరబెట్టిన కృష్ణయ్య, పుష్ప దంపతులు వాటి కావలి ఉన్నారు. గాలి బీభత్సానికి టోల్ గేట్ రేకులు ఎగిరి వడ్ల వద్ద ఉన్న కృష్ణయ్య, పుష్పల మీద పడ్డాయి. దాంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.

For More News..

లాక్డౌన్ లో సీజ్ అయిన బండి కావాలంటే ఇలా చేయాల్సిందే!