ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గింది. రోజు వారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,066 మందికి టెస్టులు చేయగా.. 896 మందికి పాజిటివ్ వచ్చిందని ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఒక్క రోజులో ఆరుగురు మరణించారని, 8,849 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,029కి చేరగా.. మృతుల సంఖ్య 14,694కు పెరిగింది. కరోనా నుంచి రివకరీ అయిన వారి సంఖ్య 22,72,881 మందికి చేరింది. ప్రస్తుతం ఏపీలో 24,254 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు

పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్

దేశం ఎవని అయ్య సొత్తు కాదు