సిటీ సీపీ సజ్జనార్ గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్లిన సీపీ అక్కడ తుపాకీ ఎక్కుపెట్టారు. షూటింగ్ రేంజ్‌కు వెళ్లడం, గురి తప్పకుండా కాల్చడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇస్తుందని, బుల్స్ ఐకి గురిపెట్టి కొట్టడం థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీపీ తన ఎక్స్‌లో షేర్ చేశారు.
